నవ్యాంధ్రలో నేడు సింగపూర్‌ బృందం పర్యటన ..

- February 02, 2016 , by Maagulf
నవ్యాంధ్రలో నేడు సింగపూర్‌ బృందం పర్యటన ..

నవ్యాంధ్రలో నేడు సింగపూర్‌ బృందం పర్యటించనుంది. బుధవారం సిడిఆర్‌డిఎ అధికారులతో బృందం భేటీ కానుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు కీలక విషయాలపై చర్చించనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com