ఢిల్లీలో పోలీసులు ఓ వ్యక్తి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం
- February 03, 2016
దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు ఓ వ్యక్తి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఝార్ఖండ్ నుంచి ఢిల్లీకి అక్రమంగా ఆయుధాలు తరలించిన వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 50 రివాల్వర్లు, 100 మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్









