డైరెక్టర్ నాగ్ అశ్విన్ ,డా.ఆనంద్ న్యాయ నిర్ణేతలుగా టాటా వారి షార్ట్ ఫిల్మ్,మ్యూజిక్ కాంటెస్ట్
- July 03, 2020ప్రముఖ యన్ ఆర్ ఐ సంస్థ తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (T.A.T.A) ప్రతిష్టాత్మకమైన షార్ట్ ఫిల్మ్ మరియు మ్యూజిక్ వీడియోస్ కాంటెస్ట్ ను చిత్రం భళారే విచిత్రం పేరుతో నిర్వహిస్తోంది.
ఈ కాంటెస్ట్ న్యాయ నిర్ణేతలుగా జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం "మహానటి" దర్శకులు నాగ్ అశ్విన్ మరియు సామాజిక అంశాలతో అవార్డ్ పొందిన లఘు చిత్రాలు ,మ్యూజిక్ వీడియోస్ రూపొందించిన ప్రముఖ లఘు చిత్రాల దర్శకులు డా.ఆనంద్ వ్యవహరించడం విశేషం.
ఈ సందర్భంగా తెలంగాణ అమెరికా తెలుగు సంఘం నిర్వాహకులు అశోక్ చింతకుంట, రమ కె వనమ, ఉష మన్నెం,దీప్తి రెడ్డి, నిత్యశ్రీ మీడియా తో మాట్లాడుతూ, సామాజిక ఇతివృత్తంగా పదిహేను నిమిషాల నిడివి గల లఘు చిత్రాలను ,4 నిమిషాల నిడివి గల మ్యూజిక్ వీడియోలను జులై నెల 15 వ తేదీలోగా పంపించ వచ్చని,ఈ అవకాశాన్ని ప్రతిభ,ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవలసిందిగా తెలియజేసారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్