ఆరు శానిటైజర్లపై నిషేధం
- July 03, 2020మస్కట్: పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి), ఆరు శానిటైజర్ల విక్రయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో శానిటైజర్ల వాడకం పెరిగిన విషయం విదితమే. అయితే, అవసరమైన స్పెసిఫికేషన్స్కి తగ్గట్టుగా లేని కారణంగా ఆరు శానిటైజర్లపై నిషేధం విధిస్తున్నట్లు పిఎసిపి పేర్కొంది. న్యూ ఎన్బి, బ్లూ డ్రాప్, రోజానెట్ (రెడ్ ఫ్రూట్), ఎంసిఎల్ ప్రొఫెషనల్, హ్యాండీ మరియు గ్లో శానిటైజర్లను బ్యాన్ చేశారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్