చిన్నారిలో పోలీసులపై మిస్కన్సెప్షన్ని తొలగించిన దుబాయ్ పోలీస్
- July 03, 2020దుబాయ్ పోలీస్, ఓ కుటుంబం కోరిక మేరకు, వారి చిన్నారిలో పోలీసుల పట్ల వున్న నెగెటివ్ పెర్సెప్షన్ని తొలగించారు. దుబాయ్ పోలీస్ - సెక్యూరిటీ అవేర్నెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బుట్టి అల్ ఫలాసి మాట్లాడుతూ, ఓ అరబ్ కుటుంబం తమను ఈ విషయమై సంప్రదించిందనీ, వారి కోరిక మేరకు, చిన్నారికి పోలీసుల పట్ల అవగాహన కల్పించి, పోలీసుల పట్ల ఆ చిన్నారికి వున్న నెగెటివ్ అభిప్రాయాన్ని మార్చడంలో సఫలమయ్యామని చెప్పారు. కమ్యూనిటీ హ్యాపీనెస్ స్ట్రేటజీలో భాగంగా దుబాయ్ పోలీస్ పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్