మోసపూరితమైన టెక్స్ట్ మెసేజ్‌లపై అప్రమత్తంగా వుండాలి
- July 06, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ ‘ఫ్రాడెంట్ మెసేజ్‌లపై’ అప్రమత్తంగా వుండాలని సూచించింది. బ్యాంక్ కార్డులు బ్లాక్ అయిపోతాయంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు కొందరు స్కామర్స్. ఆ మెసేజ్‌ల పట్ల స్పందిస్తే, బ్యాంకు వివరాలు స్కామర్స్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఈ తరహా మోసపూరిత మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా వుండాలనీ, డిపార్ట్మెంట్ హాట్‌లైన్ 66815757 అలాగే టెలిఫోన్ నెంబర్ 2347444కి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







