మీడియాపై కొత్త చట్టం డ్రాఫ్ట్ రెడీ
- February 03, 2016
ఇన్ఫర్మేషన్ మరియు పార్లమెంట్ ఎఫైర్స్ మినిస్టర్ ఇసా అబ్దుల్ రెహమాన్ అల్ హమ్మది, మీడియాపై కొత్త చట్టానికి సంబంధించి తొలి డ్రాఫ్ట్ ఫైనల్ అయ్యిందని అన్నారు. ప్రాథమిక వెర్షన్‌కి ఫైనల్ టచప్స్ ప్రభుత్వం చేస్తోందని ఆయన చెప్పారు. కొత్త చట్టం అన్ని మీడియా సంస్థలకు వర్తించేలా రూపొందబడ్తుందని ఆయన తెలియజేశారు. మీడియా రంగం నుంచి వచ్చిన కొన్ని వినతుల్ని పరిగణనలోకి తీసుకున్నారు. లైసెన్స్ ఫీజ్ సహా అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని మీడియాపై చట్టాన్ని రూపొందిస్తున్నారు. స్వేచ్ఛ, బాధ్యత విషయంలో న్యూస్ పేపర్స్ తమ పాత్ర విషయమై ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించవలసి ఉంటుంది. టెక్నాలజీ విషయంలో మీడియా సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలని మినిస్టర్ కోరారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







