హజ్ 2020: హెల్త్ ప్రోటోకాల్ జారీ చేసిన సౌదీ అరేబియా
- July 06, 2020
హజ్ 2020 యాత్రీకుల కోసం సౌదీ అరేబియా, కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. సుమారుగా 1,000 మంది డొమెస్టిక్ యాత్రీకుల్ని హజ్ యాత్ర కోసం అనుమతించనున్నారు. అయితే, హోలీ కాబాని టచ్ చేయడానికి మాత్రం అనుమతించరు. హజ్ యాత్ర సందర్భంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. మాస్క్ తప్పనిసరి. మినా, మజ్దాలిఫా అలాగే అరాఫత్‌లను సందర్శించేవారిపైనా ఆంక్షలు వుంటాయి. జులై 19 నుంచి ఆగస్ట్ 2 వరకు హజ్ యాత్రకు పై ఆంక్షలతో అనుమతిస్తారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







