ఫేక్ జాబ్స్ అండ్ మ్యారేజెస్: మోసపోయిన 56 మంది యువతులు
- July 06, 2020
రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి చేతిలో 56 మంది యువతులు మోసపోయారు. ఓ ఎయిర్‌లైన్‌లో ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి నిందితుడు వీరిని మోసం చేశాడు. కాగా, అందులో కొందరికి ‘పెళ్ళి’ పేరుతోనూ వల వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పర్సనల్ ప్రొఫైల్, వ్యక్తిగత ఫొటోల్ని ఆ యువతుల నుంచి రప్పించుకున్నాక, వారిని బ్లాక్మెయిల్ చేశాడు నిందితుడు. నిందితుడ్ని అరెస్ట్ చేశామనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా వుండాలని, తెలియనివారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







