టెయిలరింగ్ షాప్‌లపై అసత్య ప్రచారం
- July 07, 2020
మస్కట్: టెయిలరింగ్ షాపుల మూసివేతపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమైనవని మినిస్ట్రీ ఆఫ్ రీజినల్ మునిసిపాలిటీస్ అండ్ వాటర్ రిసోర్సెస్ స్పష్టం చేసింది. జులై 17వ తేదీన టెయిలరింగ్ దుకాణాలు మూసివేయబడ్తాయని, ఈలోగా పనులు పూర్తి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి ఆడియో మెసేజ్‌ని సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్‌గా మారింది. అలాంటి నిర్ణయమేదీ ప్రభుత్వం తీసుకోలేదని అధికారులు పేర్కొన్నారు. కోవిడ్ 19 నేపథ్యంలో సుప్రీం కమిటీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ రీ-ఓపెనింగ్ అలాగే మూసివేతపై నిర్ణయాలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు ఆ నిర్ణయాల్ని అధికారికంగా వెల్లడిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







