మనామా:దాడి కేసులో ఐదుగురి అరెస్ట్
- July 07, 2020
మనామా:ఓ యాక్సిడెంట్‌కి సంబంధించి ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. నిందితులు, సెక్యూరిటీ గార్డులపై దాడి చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. క్యాపిటల్ గవర్నరేట్ ప్రాసిక్యూషన్ హెడ్ అద్నాన్ ఫక్రో ఈ విషయాన్ని వెల్లడించారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలో ఈ ఘటన మొత్తం కన్పిస్తోంది. వీడియో ఆధారంగా నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితుల్ని ఆసియా జాతీయులుగా గుర్తించారు. ఈ ఘటనలో మరికొందరు నిందితుల అరెస్ట్ దిశగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!







