1 మిలియన్ ఎమిరేట్స్ లోటోని షేర్ చేసుకున్న ఇద్దరు ఇండియన్స్
- July 07, 2020
దుబాయ్:ఇద్దరు లక్కీ విన్నర్స్ జాక్పాట్ని సొంతం చేసుకున్నారు. 12 ఎడిషన్ లోటో డ్రాలో నెల్సన్ యేసుదాస్, కిక్కెరె అలి అబ్దుల్ మునీర్ అనే ఇద్దరు ఇండియన్స్ విజేతలుగా నిలిచారు. ఇద్దరూ కలిసి 1 మిలియన్ దిర్హామ్ లను గెలుచుకోగా, చెరిసగం.. ఒక్కొక్కరు హాఫ్ మిలియన్ సొంతం చేసుకున్నట్లయ్యింది. ఇంతకు ముందెన్నడూ తాను ఇలాంటి వాటిని ట్రై చేయలేదనీ, దాంతో విషయం తెలిశాక షాక్‌కి గురయ్యానని దుబాయ్ వాసి నెల్సన్ చెప్పారు. యూఏఈ విజిటర్ కిక్కెరె మాట్లాడుతూ, గెలిచిన సొమ్ముతో ఏం చేయాలన్నది ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఇది తనకు తొలి లక్కీ విన్ అని ఆయన అన్నారు. తదుపరి ఎమిరేట్స్ లోటో డ్రా జులై 11న జరగనుంది.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







