రెంటల్ ఫీజు నుంచి ఉపశమనం
- July 08, 2020
మనామా:మినిస్టర్ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ ఇస్సామ్ అబ్దుల్లా ఖలాఫ్, జూన్ 2020 నెలకి సంబంధించి 234 బహ్రెయినీ కుటుంబాలకు అద్దె రుసుము తగ్గింపు, రద్దుకి సంబంధించి ఎడిక్ట్ని జారీ చేశారు. ప్రైవ్‌ు మినిస్టర్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో పౌరులపై భారం తగ్గించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, స్పెషల్ నీడ్స్ వ్యక్తుల కోసం పబ్లిక్ స్పోర్ట్ ఫెసిలిటీస్‌లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా ఓ మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్పై షేక్ మొహమ్మద్ బిన్ దైజ్ అల్ ఖలీఫా సతకం చేయడం జరిగింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







