సమ్మర్ వర్క్ బ్యాన్ మానిటరింగ్ కోసం ఇనీషియేటివ్
- July 08, 2020బహ్రెయిన్: నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ హ్యామన్ రైట్స్ (ఎన్ఐహెచ్ఆర్), ఓ కొత్త ఇనీషియేటివ్‌ని సమ్మర్ వర్క్ బ్యాన్‌లో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే వర్కర్స్ కోసం ఏర్పాటు చేసింది. జులై నుంచి ఆగస్ట్ వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్క్ బ్యాన్ అమలు కానున్న విషయం విదితమే. వర్కర్స్‌తో బలవంతంగా ఈ సమయంలో పనిచేసేవారిపై చర్యలు తీసుకుంటారు. కాగా, ప్రైవేట్ సెక్టార్‌లోని ఎంప్లాయర్స్, తమ వర్కర్స్‌కి ఫేస్ మాస్క్‌ల్ని అందించాల్సి వుంటుందని ఆదేశాలు జారీ చేసింది ఎన్ఐహెచ్ఆర్. కరోనా వైరస్ నేపథ్యంలో వర్కర్స్‌కి ఫేస్‌మాస్క్‌లు అందించాల్సి వుంటుంది. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా వుండే వర్కర్స్‌ని వెంటనే ఐసోలేషన్‌కి తరలించాలని ఆదేశించింది ఎన్ఐహెచ్ఆర్. రెస్ట్ రూమ్స్, వెయిటింగ్ రూమ్స్ అలాగే చేంజింగ్ రూమ్స్ లో రద్దీ లేకుండా చూడడం, వర్క్ ప్లేస్‌ని శానిటైజ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..