బహ్రెయిన్ లో గుండెపోటుతో తెలంగాణ వాసి మృతి
- July 09, 2020
మనామా:మనామా లో గుండెపోటుతో మరణించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన రాజిరెడ్డి కర్ర వేములవాడ మండలం ఆశ్ రెడ్డి పల్లి గ్రామ వాసి.అతని అంత్యక్రియలు కరోనా కారణంగా మరియు వారి ఆర్థిక స్థితిగతులు బాగా లేనందున వాళ్ళ కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు మృతిని అంత్యక్రియలు తెలంగాణ సాంస్కృతిక సంఘం అధ్యక్షులు గవ్వల పల్లి వెంకట స్వామి మరియు వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో సభ్యులందరూ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జరిపించగలిగారు. ఇందుకుగాను ఇండియన్ ఎంబసీ, ఐ.సి.ఆర్.ఎఫ్ మరియు మరియు తెలంగాణ సంస్కృతి సంఘం దాసరి మురళి(ఉపాధ్యక్షులు), సురేష్ బోళ్ల(ట్రెజరర్) మరియు సభ్యులు రాజారెడ్డి, పోచయ్య గంగాధర్, శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు