హజ్ సీజన్ ప్లాన్ విడుదల
- July 11, 2020
మక్కా: జనరల్ ప్రెసిడెన్సీ ఫర్ ఎఫైర్స్ ఆఫ్ హోలీ మాస్క్స్ ప్రెసిడెంట్, హజ్ ఫిలిగ్రిమ్స్ కి సంబంధించిన ప్లాన్‌ని విడుదల చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో గతానికంటే భిన్నంగా ఈసారి హజ్ యాత్ర వుండబోతోంది. షేక్ డాక్టర్ అబ్దుల్ రహ్మాన్ అల్ సుదైస్ మాట్లాడుతూ, అత్యంత భద్రతతో హజ్ యాత్రికులు తమ పవిత్ర ప్రార్థనలు పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ముందస్తుగానే అన్ని రకాల అంశాల్నీ దృష్టిలో పెట్టుకుని యాక్షన్ ప్లాన్ రూపొందించామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!







