భారత్ నుండి యూ.ఏ.ఈకి తిరిగి వచ్చే ప్రయాణికులకు COVID-19 PCR పరీక్ష తప్పనిసరి
- July 16, 2020
అబుధాబి,దుబాయ్‌లకు ప్రయాణించే భారతీయులు బయలుదేరే 96 గంటల ముందు కొవిడ్-19 పిసిఆర్ పరీక్ష చేయించుకోవాలి. షార్జాకు ప్రయాణించే ప్రవాసుల కోసం, బయలుదేరే ముందు 72 గంటల కంటే ముందుగానే పరీక్షకు సంబంధించిన రిపోర్ట్ తీసుకోవాలి. ఇంకా, ప్రభుత్వం ఆమోదించిన ప్రయోగశాల నుండే పరీక్ష చేయించుకోవాల్సి వుంటుంది.
భారతీయులను యూ.ఏ.ఈకి తిరిగి పంపే విమానాలను నడుపుతున్న ఐదు విమానయాన సంస్థలలో మూడు యూ.ఏ.ఈ విమానయాన సంస్థలు ఉన్నాయి మరియు ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్నవారు జూలై 12 నుండి 26 వరకు యూ.ఏ.ఈకి తిరిగి రావాలి. ఇది ఇరు దేశాల పౌర విమానయాన అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం .
ప్రత్యేక విమానాలలో యూ.ఏ.ఈ కి తిరిగి ప్రయాణించిన ప్రయాణీకులు కొంతమంది నివాసితులు విమానంలో ఎక్కడానికి అనుమతించబడలేదు. ఎందుకంటే వారి పరీక్షలు గుర్తింపు లేని కేంద్రాల్లో జరిగాయి.
భారతదేశంలోని సర్టిఫైడ్ ల్యాబ్‌ల వివరాల కొరకు ఈ క్రింద లింక్ క్లిక్ చెయ్యగలరు.
https://www.icmr.gov.in/./l./COVID_Testing_Labs_10072020.pdf

తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







