స్టాఫ్‌కి పీరియాడిక్ లీవ్‌ని అనుమతించిన ఎంఓహోచ్
- July 16, 2020
కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, తమ ఉద్యోగులు పీరియాడిక్ లీవ్ కోసం అప్లయ్ చేసుకునేందుకు అనుమతిచ్చింది. జులై 19 నుంచి అక్టోబర్ 1 వరకు ఇది అందుబాటులో వుంటుంది. గత ఆరు నెలల్లో పీరియాడిక్ లీవ్ తీసుకోనివారికి ఇది వర్తిస్తుంది. కాగా, కరోనా వైరస్ నేపథ్యంలో మినిస్ట్రీ, పీరియాడిక్ లీవ్స్‌ని రద్దు చేసిన విషయం విదితమే. తాజా సర్క్యులర్ ప్రకారం పీరియాడిక్ లీవ్ 14 రోజులకు మించి వుండకూడదు. సెలవుల్ని దేశం వెలుపల గడపాలనుకుంటే, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్త్ సెక్టార్ వర్కర్స్ కోసం నిర్దేశించిన హోం క్వారంటైన్, టెక్నికల్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ హెల్త్ రిక్వైర్‌మెంట్స్ తప్పనిసరి. వర్క్ ఫోర్స్‌లో 15 శాతానికి మించకుండా మాత్రమే ఉద్యోగులు పీరియాడిక్ లీవ్ తీసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?