కోవిడ్ 19 చాట్ సర్వీస్ ను ప్రారంభించిన బహ్రెయిన్
- July 16, 2020
మనామా:కరోనా మహమ్మారితో ఆందోళన చెందుతున్న ప్రజల సందేహాలను తీర్చి సరైన సూచనలు చేసేందుకు బహ్రెయిన్ ప్రభుత్వం చాట్ సర్వీస్ ను ప్రారంభించింది. ఇందుకోసం 32002001 నెంబర్ తో వాట్సాప్ మేసేజ్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనాకు సంబంధించి ఎలాంటి సందేహాలను ఉన్నా..పై నెంబర్ ను సేవ్ చేసుకొని హాయ్ అని పంపిస్తే చాలు..అవతలి నుంచి ఆరోగ్య సిబ్బంది స్పందిస్తారు. మీ సందేహాలకు తగిన సమాధానాలు ఇవ్వటమే కాకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తారు. అలాగే కరోనా తీవ్రతపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తెలియజేస్తారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







