ప్రైవేట్ సెక్టార్ నుంచి గవర్నమెంట్ సెక్టార్‌కి వీసా బదిలీ బ్యాన్
- July 17, 2020
కువైట్ సిటీ: పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్ మౌసా, వలసదారులకు సంబంధించి వీసాల్ని ప్రైవేట్ సెక్టార్ నుంచి గవర్నమెంట్ సెక్టార్‌కి ట్రాన్స్ఫర్ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అల్ మౌసా, జులై 14న డెసిషన్‌ని విడుదల చేశారు. అఫీషియల్ గెజిట్‌లో ప్రచురణ తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. అయితే, మూడు కేటగిరీల్ని బదిలీ నుంచి మినహాయించారు. కువైటీ పౌరుల్ని పెళ్ళి చేసుకున్నవారు, పిల్లలు, అలాగే భార్యలు ఓ కేటగిరీ కాగా, పాలస్తీనియన్ జాతీయులు ఇంకో కేటగిరీ. మూడో కేటగిరీలో మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన హెల్త్ ప్రొఫెషనల్స్ (మెడికల్ ప్రొఫెషన్ ప్రాక్టీస్‌కి సంబంధించి లైసెన్సు వుండాలి).
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?