ఇల్లీగల్‌ ఎంట్రీ: పలువురి అరెస్ట్‌

- July 17, 2020 , by Maagulf
ఇల్లీగల్‌ ఎంట్రీ: పలువురి అరెస్ట్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, సుల్తానేట్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన పలువుర్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కోస్ట్‌ గార్డ్‌, ఓ బోటుని విలాయత్‌ ఆఫ్‌ షినాస్‌కి 5 మైళ్ళ దూరంలో గుర్తించి నిలుపుదల చేసిందనీ, ఇందులో 22 మంది ఆసియా జాతీయులున్నారనీ, వారంతా అక్రమంగా దేశంలో ప్రవేశించేందుకు యత్నించారనీ రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ప్రకటనలో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com