కోవిడ్-19 నుంచి కోలుకుంటున్న వారు ప్లాస్మా డొనేట్ చేయాలి:సీపీ సజ్జనార్
- July 18, 2020
హైదరాబాద్:కరోనా నుంచి కోలుకుంటున్న వారు ప్లాస్మా డొనేట్ చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ మహమ్మారి రోగనిరోదక శక్తిపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్చందంగా ప్లాస్మా దానం చేయాలని.. దీంతో, ఇద్దరు కరోనా రోగులను కాపాడొచ్చని తెలిపారు. చాలా మంది పోలీసులు కరోనా నుంచి కోలుకుంటున్నారని.. అందులో చాలా మంది ప్లాస్మా దానం చేస్తున్నారిని తెలిపారు. కోలుకుంటున్న ప్రతీ ఒక్కరూ ప్లాస్మా దానం చేయాలని.. దీంతో మూడు కుటుంబాలను ఆదుకున్న వాళ్లం అవుతామని అన్నారు. ఎవరైనా ప్లాస్మా ఇవ్వాలనుకున్నవారు 9490617440 నెంబర్కు సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ సూచించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







