యూఏఈలో దర్శనమిచ్చిన జుల్ హిజాహ్ నెలవంక
- July 21, 2020
యూఏఈ: జుల్ మిజా 1441 మంత్కి సంబంధించి క్రిసెంట్ మూన్ యూఏఈలో దర్శనమిచ్చిందని ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ సెంటర్ పేర్కొంది. దీనికి సంబంధించి ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అల్ అయిన్లోని జబెల్ హపీత్ టాప్ నుంచి ఉదయం 11.30 నిమిషాల సమయంలో ఈ ఫొటో తీశారు. పదవ రోజున ఈద్ అల్ అదాని నిర్వహిస్తారు. అయితే అధికారిక ప్రకటన ఇంకా ఈ విషయమై రావాల్సి వుంది. కాగా, జులై 31 శుక్రవారం ఈద్ అల్ హాలీడే వచ్చే అవకాశం వుంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







