ఆదాయపు పన్ను జారీపై చర్చ జరగలేదు

- July 23, 2020 , by Maagulf
ఆదాయపు పన్ను జారీపై చర్చ జరగలేదు

రియాద్‌: ఆదాయపు పన్ను జారీ అనే చర్చ జరగలేదని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. క్యాబినెట్‌లో కావొచ్చు, ప్రభుత్వానికి సంబంధించి ఏ విభాగంలో కావొచ్చు ఈ విషయమై చర్చ జరగలేదని స్పష్టం చేసింది. ఫైనాన్స్‌ మినిస్టర్‌ పేరుని కోట్‌ చేస్తూ ప్రచారంలో వున్న ఓ వార్తపై సౌదీ అధికార యంత్రాంగం ఈ మేరకు స్పష్టతనిచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com