ఏపీలో కరోనా విజృంభణ.. .
- July 23, 2020
అమరావతి:ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రంగా విరుచుకుపడుతుంది. ప్రతీరోజు వేలలో కేసుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 7,998 మందికి కరోనా సోకిందని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 72,711కి చేరింది. ఇందులో 37,555 మంది కరోనా నుంచి కోలుకోగా.. 34,272మంది ఇంకా చికిత్స పోందుతున్నారు. అయితే, గడిచిన 24 గంట్లో 61 మంది మృతి చెందగా.. కరోనా మరణాలు 884కి చేరాయి. కాగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 14,93,879 శాంపిల్స్‌ను పరీక్షించడం జరిగింది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







