ఏపీలో కొత్తగా 8,147 కరోనా పాజిటివ్ కేసులు

- July 24, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 8,147 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:ఏపీలో గత 24 గంటల్లో 48,114 శాంపిల్స్ ని పరీక్షించగా 8,147 మంది కోవిడ్‌ 19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.అలాగే కొత్తగా 2,380 మంది కోవిద్‌ నుండి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌ వల్ల తూర్పు గోదావరి-11, కృష్ణ-09, కర్నూల్-08, శ్రీకాకుళం-07, పశ్చిమ గోదావరి-05, గుంటూరు-03,

విశాఖపట్టం-03, చిత్తూరు-01, ప్రకాశం-01, విజయనగరం-01 మరణించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 15,41,993 శాంపిల్స్ ని పరీక్షించారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం 77,963 పాజిటివ్ కేసులకు గాను 37,198 మంది డిశ్చార్జ్ కాగా.. 993 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 39,832 గా ఉంది.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com