ఏపీలో కొత్తగా 7,813 కరోనా పాజిటివ్ కేసులు
- July 25, 2020
అమరావతి:ఏపీలో కరోనా కల్లోలం కోనసాగుతోంది. గత 24 గంటల్లో 53,681 శాంపిల్స్ ను
పరీక్షించగా 7,813 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే కొత్తగా 3,208 మంది కోవిడ్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక కోవిడ్ వల్ల గుంటూరు-09, పశ్చిమ గోదావరి-08,తూర్పు గోదావరి-06, కృష్ణ-06, కర్నూల్-06,చిత్తూర్-05, విజయనగరం-04, శ్రీకాకుళం -03, విశాఖపట్నం-03, నెల్లూరు-01 మరియు ప్రకాశం-01 మరణించారు. ఇక రాష్ట్రం లోని నమోదైన మొత్తం 85,776 పాజిటివ్ కేసు లకు గాను 40,406 మంది డిశ్చార్జ్ కాగా 985 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 44,385 గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







