పుట్టిరోజు సంధర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు--కైకాల సత్యనారాయణ
- July 25, 2020
హైదరాబాద్:నవరస నటనా సార్వభౌమ సత్యనారాయణ 85వ పుట్టినరోజు జులై 25వ తేదీ. తను 86వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంలో తనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి,పవన్ కళ్యాణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. వారితో పాటు చిత్ర పరిశ్రమకు నుంచి తనకు బర్తడే విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా అలాగే మీడియా వారితో పాటుగా నన్ను అభిమానించే అభిమానులు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు