హజ్‌కి సిద్ధమవుతున్న గ్రాండ్ మాస్క్
- July 27, 2020
మక్కా: జనరల్ ప్రెసిడెన్సీ ఫర్ ది ఎఫైర్స్ ఆఫ్ గ్రాండ్ మాస్క్ అలాగే ప్రొఫెట్ మాస్క్, శానిటైజేషన్ మరియు డిస్ఇన్ఫెక్షన్ కార్యక్రమాల్ని ఉధృతం చేసింది. ఈ ఏడాది హజ్ సీజన్ కోసం ప్రత్యేకంగా 3,500 మంది కార్మికుల్ని వినియోగిస్తున్నారు. వీరంతా గ్రాండ్ మాస్క్‌లో ఎప్పటికప్పుడు శానిటైజేషన్, స్టెరిలైజేషన్ మరియు డిస్ ఇన్ఫెక్టెంట్ కార్యక్రమాలు చేపడ్తారు. గ్రాండ్ మాస్క్ అలాగే కోర్టు యార్డుల్నిరోజుకి 10 సార్లు క్లీన్ చేస్తారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







