జూలై 2021 వరకు వర్క్ ప్రం హోం పొడిగించిన గూగుల్
- July 28, 2020
గూగుల్ యాజమాన్యం కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీంతో గూగుల్ యాజమాన్యం ఉద్యోగులకు 2021 జూలై నెల వరకూ వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు గూగల్ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతానికి ఈ ఏడాది డిశంబర్ వరకూ వర్క్ ఫ్రం హోం అమలులో ఉంది. కొత్తగా జారీ చేసిన ఉత్తర్వులతో మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్టు గూగుల్ యాజమాన్యం తెలిపింది. అయితే, గూగుల్ తీసుకున్న నిర్ణయం ఇతర సంస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







