మోదీ అసోంలో గ్యాస్ క్రాకర్ ప్రాజెక్టును ప్రారంభించారు
- February 05, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం అసోంలో గ్యాస్ క్రాకర్ ప్రాజెక్టును ప్రారంభించారు. మేకిన్ ఇండియాలో భాగంగా రూ. పదివేల కోట్లతో దీనిని చేపట్టారు. అసోంలోని మోరన్‌లో మోదీ డ్రమ్ వాయించారు. 32 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన ప్రాజెక్టుకు ఇప్పుడు మోక్షం లభించింది.
తాజా వార్తలు
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు









