విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫైర్‌ ఫైటర్

- July 29, 2020 , by Maagulf
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫైర్‌ ఫైటర్

దుబాయ్:దుబాయ్‌లో ఓ ఫైర్‌ ఫైటర్‌ ప్రాణాలు కోల్పోయారు. విధి నిర్వహణలో వుండగా ఫైర్‌ ఫైటర్‌ ప్రాణాలు కోల్పోవడం పట్ల దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ హమదాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఓ అగ్ని ప్రమాదాన్ని అదుపు చేసే క్రమంలో ఫైర్‌ ఫైటర్‌ సార్జంట్‌ అదెల్‌ నాజర్‌ సలెహ్‌ ప్రాణాలు కోల్పోయారు. అదెల్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు క్రౌన్‌ ప్రిన్స్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com