ఏపీలో క్వారంటైన్... ఐసోలేషన్ కేంద్రాల వివరాలు..

- July 29, 2020 , by Maagulf
ఏపీలో క్వారంటైన్... ఐసోలేషన్ కేంద్రాల వివరాలు..

అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజు అర్జుకి విజృంభిస్తోంది.ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నా... తెలంగాణలో రోజూ కొత్త కేసులు 2వేల లోపు నమోదవుతుంటే... ఏపీలో రోజూ 7 లేదా 8 వేల దాకా నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో... ప్రజలకు కరోనా క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వైరస్ లక్షణాలు కలిగిన వారికి చికిత్స అందించాలని అన్ని సదుపాయాలతో ఈ కేంద్రాల్ని ఏర్పాటు చేసి వీటికి నోడల్ అధికారుల్ని నియమించింది. ప్రజలకు ఏ సమస్య ఉన్నా... ఆ జిల్లాలో కరోనా వాట్సాప్ నంబర్‌కి కాల్ చేసి లేదా మేసేజ్ పంపి వివరాలు పొందవచ్చు.

- అనంతపురం - 9493188891
- చిత్తూరు - 9491077099
- కడప - 9849900960
- కర్నూలు - 9849902412
- నెల్లూరు - 9704501001- ప్రకాశం - 9063455577
- గుంటూరు - 9121008008
- కృష్ణ - 9100997444
- పశ్చిమ గోదావరి 9966553424, 9849903590
- తూర్పు గోదావరి - 9849903862
- విశాఖపట్టణం - 9000782783
- విజయనగరం - 9491012012
- శ్రీకాకుళం - 7995225220

కరోనా వైరస్‌కి సంబంధించి సూచనలు/సలహాలు/కంప్లైంట్లూ ఇవ్వాలనుకుంటే, ఈ నంబర్లకు చెయ్యవచ్చు.
కాల్ సెంటర్ - 104, 0866-2410978
ఈ మెయిల్ - [email protected]

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com