కెజిఎఫ్-2 నుంచి అధీరా లుక్ రిలీజ్
- July 29, 2020
కెజిఎఫ్ మూవీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. కేజీఎఫ్ చాప్టర్ 2 విలన్ అధీరా ఫస్ట్ లుక్ విడుదలైంది. అత్యంత పాశవిక విలన్, జాలి లేని మనిషిగా అధీరా కనిపించనున్నాడు అని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంతకు ముందే తెలిపారు. ఈ మూవీలో సంజయ్ దత్ అధీరా పాత్ర చేస్తున్నాడు. నేడు సంజయ్ దత్ 61వ పుట్టిన రోజు కావడంతో ఈ సందర్భంగా అధీరా ఫస్ట్ లుక్ విడుదల చేశాడు మేకర్స్. కాగా కన్నడ యాంగ్రీయంగ్ మేన్ యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 1 జాతీయ స్థాయిలో మంచి విజయం సాధించింది. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 నిర్మాణ దశలో ఉంది. అక్టోబర్ లో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







