చిక్కుడు వడలు
- May 24, 2015
కావలసిన పదార్ధాలు:
- చిక్కుడుకాయలు - 1/4 కిలో
- బియ్యప్పిండి - 6 కప్పులు
- ఉల్లిముక్కలు - 2 1/2 కప్పులు
- అల్లం తురుము - 2 టీ స్పూన్లు
- పచ్చిమిర్చి ముద్ద - 2 టీ స్పూన్లు
- కరివేపాకు - 5 రెబ్బలు
- కొత్తిమీర తురుము - 1 కప్పు
- ఉప్పు - తగినంత
- నూనె - వేయించడానికి సరిపడా
చేయు విధానం:
- ముందుగా చిక్కుడుకాయల్ని శుభ్రం చేసి ఉడికించుకోవాలి.
- ఓ గిన్నె తీసుకొని అందులో ఉడికించిన చిక్కుడుకాయలు, ఉల్లిముక్కలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముద్ద, కరివేపాకు తురుము, కొత్తిమీర, ఉప్పు, బియ్యప్పిండి వేసి ముద్దలా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక్కో ముద్దనీ వడల్లా వత్తి నూనెలో వేయించుకుంటే చిక్కుడు వడలు రెడీ..
------ శిరీష, అబుధాబి, యు ఏ ఈ.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







