3 లక్షల ఉద్యోగాలు.. సోనూసూద్ పుట్టినరోజు కానుక..
- July 30, 2020
ఇండియా:అడక్కుండానే వరమిస్తున్నాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. తన 47వ పుట్టినరోజును పురస్కరించుకుని మూడు లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపాడు. ప్రవాసీ రోజ్ గార్ పోర్టల్(http://www.pravasirojgar.com) ద్వారా ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు వివరించాడు. ఈ విషయాన్ని తన ఇన్ స్టా అకౌంట్ లో వెల్లడించాడు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పాడు. ఈ కార్యక్రమానికి తనతో భాగస్వామ్యం అయిన సంస్థలకు సోనూ కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?