నగర పాలక ఎన్నికల్లో తెరాస ఆధిక్యం
- February 05, 2016
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక ఎన్నికల్లో తెరాస ఆధిక్యం దిశగా ముందుకు దూసుకుపోతోంది. పాతబస్తీ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో తెరాస ఆధిక్యం ప్రదర్శిస్తున్నట్టు కౌంటింగ్ సరళి వెల్లడిస్తోంది. ఫలితాల సరళిని బట్టి చూస్తే తెరాస సొంతంగానే మేయర్ పదవిని దక్కించుకునే అవకాశముంది.
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









