నాన్ కువైటీ ప్రయాణీకులకి ‘ట్రాన్సిట్’ అవకాశం లేదు!
- August 03, 2020
కువైట్ సిటీ:31 దేశాల నుంచి వచ్చే నాన్ కువైటీ ప్రయాణీకులకు, కువైట్ మీదుగా ట్రాన్సిట్‌కి అనుమతి వుండదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది. ఆయా ప్రయాణీకులు 14 రోజులు నాన్ ప్రోహిబిటెడ్ దేశంలో వుండి, 72 గంటల లోపు పీసీఆర్ ద్వారా కరోనా టెస్ట్ చేయించుకుని, నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకొస్తే మాత్రం అనుమతిస్తారు. కాగా, కొన్ని ఎంపిక చేసిన దేశాల్లోని డెస్టినేషన్స్‌కి విమానాల్ని పునఃప్రారంభిస్తూ కువైట్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. హై రిస్క్ దశాల్లో ఇండియా, ఈజిప్ట్, లెబనాన్, ఇరాక్, సిరియా, స్పెయిన్ తదితర దేశాలున్నాయి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







