రెస్టారెంట్‌గా మారిన బార్బర్ షాప్ మూసివేత
- August 03, 2020
రియాద్: రెస్టారెంట్లా మారిన ఓ బార్బర్ షాప్‌ని సౌదీ అథారిటీస్ మూసివేయడం జరిగింది. ఇల్లీగల్ వలస లేబరర్ ఈ రెస్టారెంట్‌ని నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎలాంటి హెల్త్ సర్టిఫికెట్ లేకుండా దీన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అల్ మెస్ఫాలా సబ్ మునిసిపాలిటీ చైర్మన్ ఇంజనీర్ యాసిర్ బిన్ సలెహ్ మక్కావి మాట్లాడుతూ, హెల్త్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్స్, ఈ రెస్టారెంట్‌ని గుర్తించి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ రెస్టారెంట్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాల్ని ధ్వంసం జరిగింది. గ్యాస్ పైప్‌లు, వివిధ రకాల వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. షాప్ స్పాన్సర్‌కి సమన్లు జారీ చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?