ఫ్రీ ట్రక్ మూమెంట్‌కి అనుమతిచ్చిన కస్టమ్స్ అధికారులు
- August 04, 2020
సౌదీ: సౌదీ కస్టమ్స్ అథారిటీస్, కరోనా నివారణ చర్యల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించారు. ట్రక్స్ మూమెంట్‌కి సంబంధించి ఇచ్చిన వెసులుబాట్లతో, వాటి కదలికలు ఇంకా సులభతరం కానుంది. ల్యాండ్ పోర్టుల ద్వారా జిసిసి దేశాల నుంచి వచ్చేందుకు వీలుగా ఈ అవకాశం కల్పించారు. యూఏఈ, కువైట్ మరియు బహ్రెయిన్‌లతో కింగ్డమ్ సరిహద్దుల్ని కలిగి వుంది. కరోనా నేపథ్యంలో ఈ బోర్డర్లను కొంత కాలం మూసివేయాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!