ఫేక్‌ ట్రావెల్‌ పేపర్స్‌ని గుర్తించేందుకు స్మార్ట్‌ సిస్టమ్

- August 06, 2020 , by Maagulf
ఫేక్‌ ట్రావెల్‌ పేపర్స్‌ని గుర్తించేందుకు స్మార్ట్‌ సిస్టమ్

దుబాయ్:వివిధ దేశాలకు చెందిన ట్రావెల్‌ డాక్యుమెంట్లకు సంబంధించి డిజిటల్‌ ఎన్‌సైక్లోపిడియాని దుబాయ్‌లో ప్రారంభించారు. ‘దుబాయ్‌ ఇ-డాక్యుమెంట్స్‌ సిస్టం’గా దీన్ని వ్యవహరించనున్నారు. దీంట్లోని స్మార్ట్‌ మెకానిజం, ఫేక్‌ ట్రావెల్‌ డాక్యుమెంట్లను గుర్తిస్తుంది. యూఏఈకి ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రత్యేక గుర్తింపుని ఈ వ్యవస్థ మరింత ప్రత్యేకంగా మార్చనుందని జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్సీ అండ్‌ ఫారినర్స్‌ ఎఫైర్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మేజర్‌ జనరల్‌ ఒబైద్‌ ముహైర్‌ బిన్‌ సురూర్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com