అల్ మజునాహ్ ఫ్రీ జోన్లో ఈ-పేమెంట్ సర్వీస్ యాక్టివేటెడ్
- August 15, 2020
మస్కట్: అల్ మజునాహ్ ఫ్రీ జోన్లో ఎలక్ట్రానిక్ పేమెంట్ సర్వీస్‌ని యాక్టివేట్ చేయడం జరిగింది. పబ్లిక్ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్‌కి అఫిలియేటెడ్‌గా వున్న అల్ మజునాహ్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. కంపెనీలు అలాగే ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ జోన్లో నిర్వహించడం కోసం కోసం ఎలక్ట్రానిక్ పేమెంట్ సర్వీసుని ప్రారంభించడం జరిగింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







