విశాఖ లో మారిటైమ్‌ హెరిటేజ్‌ ఈ-పుస్తకాన్ని ఆవిష్కరించిన మోది

- February 07, 2016 , by Maagulf
విశాఖ లో మారిటైమ్‌ హెరిటేజ్‌ ఈ-పుస్తకాన్ని ఆవిష్కరించిన మోది

విశాఖ వేదికగా జరిగిన అంతర్జాతీయ నౌకదళ ప్రదర్శనలో మారిటైమ్‌ హెరిటేజ్‌ ఈ-పుస్తకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. నౌకదళ ప్రదర్శనను ఆయన ప్రత్యక్షంగా వీక్షించారు. విన్యాసాల గురించి నౌకదళ కమాండర్‌ ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా నౌకదళ విన్యాసాలు అబ్బురపరిచాయి. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com