పౌరుడ్ని ఎయిర్ లిఫ్ట్ చేసి, ఆసుపత్రికి తరలింపు
- August 18, 2020
మస్కట్: రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్, మెడికల్ ఎవాక్యుయేషన్ నిర్వహించి ఓ వ్యక్తిని కాపాడటం జరిగింది. సౌత్ అల్ బతినాలోని గవర్నరేట్‌లోని ఓ మౌంటెయిన్ ఎక్కుతుండగా ఆ వ్యక్తి ఇబ్బందిని ఎదుర్కొన్నట్లు అధికారులు తెలిపారు. రాయల్ ఒమన్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి ఈ ఆపరేషన్ని చేపట్టింది. విలాయత్ ఆఫ్ అల్ అవాబి నుంచి ఆ వ్యక్తిని సౌత్ అల్ బతినాలోని రుస్తాక్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..