పౌరుడ్ని ఎయిర్‌ లిఫ్ట్‌ చేసి, ఆసుపత్రికి తరలింపు

- August 18, 2020 , by Maagulf
పౌరుడ్ని ఎయిర్‌ లిఫ్ట్‌ చేసి, ఆసుపత్రికి తరలింపు

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ ఎయిర్‌ ఫోర్స్‌, మెడికల్‌ ఎవాక్యుయేషన్‌ నిర్వహించి ఓ వ్యక్తిని కాపాడటం జరిగింది. సౌత్‌ అల్‌ బతినాలోని గవర్నరేట్‌లోని ఓ మౌంటెయిన్‌ ఎక్కుతుండగా ఆ వ్యక్తి ఇబ్బందిని ఎదుర్కొన్నట్లు అధికారులు తెలిపారు. రాయల్‌ ఒమన్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఒకటి ఈ ఆపరేషన్‌ని చేపట్టింది. విలాయత్‌ ఆఫ్‌ అల్‌ అవాబి నుంచి ఆ వ్యక్తిని సౌత్‌ అల్‌ బతినాలోని రుస్తాక్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com