కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని : కేసీఆర్‌

- February 07, 2016 , by Maagulf
కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని : కేసీఆర్‌

కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు సూచించారు. కృష్ణా పుష్కరాలపై ఆదివారం ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్టులో వర్షాలు కురిసే సమయంలో పుష్కరాలు జరుగుతున్నందున భౌగోళిక, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్నారు. కృష్ణా పుష్కరాలు తెలంగాణలో రెండు జిల్లాల్లోనే జరుగుతుండటంతో 50 పుష్కర ఘాట్లను నిర్మించాలన్నారు. కృష్ణా నది వరకు వెళ్లేందుకు రహదారుల నిర్మాణాన్ని యుద్ధప్రాతపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com