‘స్పైస్ క్లబ్’ పేరిట స్పైస్‌జెట్ ప్రత్యేక ఆఫర్!
- August 20, 2020
న్యూఢిల్లీ:తరచుగా విమానయానం చేసే కస్టమర్ల కోసం ‘స్పైస్ క్లబ్’ పేరిట స్పైస్‌జెట్ ఒక ప్రత్యేక ఆఫర్ ప్రారంభించింది. దీని కింద విమాన టికెట్ల బుకింగ్, అప్‌గ్రేడ్, ఆహారం, ఇతరత్రా దేనిపై అయినా ఖర్చు చేసే ప్రతీ రూ.100కి 10 రివార్డు పాయింట్లు జత అవుతూ ఉంటాయి. ఒక్కో రివార్డు పాయింటు విలువ 0.50 పైసలు. స్పైస్‌జెట్ ప్రోగ్రాం కింద క్లాసిక్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం విభాగాలుంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









