హిజ్రి న్యూ ఇయర్:అబుధాబిలో ఉచిత పార్కింగ్
- August 20, 2020
అబుధాబి: ఆగస్ట్ 23న హిజ్రి న్యూ ఇయర్ నేపథ్యంలో అబుధాబిలో పబ్లిక్ పార్కింగ్ ఉచితం. ఈ విషయాన్ని ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ వెల్లడించింది. ఉదయం ఆగస్ట్ 24 సోమవారం 7.59 నిమిషాల వరకు ఈ ఉచిత పార్కింగ్ అందుబాటులో వుంటుంది. వాహనదారులు పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాల్లోనే వాహనాల్ని పార్క్ చేయాల్సి వుంటుందనీ, ఇతర ప్రాంతాల్లో పార్కింగ్ చేయరాదని అబుదాబీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రెగ్యులేటర్ విజ్ఞప్తి చేసింది. కాగా, పబ్లిక్ బస్ షెడ్యూల్స్ శుక్రవారం నిర్దేశించినట్లే, ఆదివారం కూడా కొనసాగుతాయి.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









