ఒమాన్ టెల్ హయ్యక్ వినియోగదారులకు రేపు తాత్కాలిక అంతరాయం
- February 07, 2016
ఒమాన్ టెల్ హయ్యక్ వినియోగదారులకు రేపు తాత్కాలిక అంతరాయం ఏర్పడనుంది. ఈ పరిస్థితిని మెరుగు పరచడానికి ఒమాన్ టెలి కమ్యూనికేషన్స్ కంపెనీ చర్యలు తీసుకోనుంది. హయ్యక్ మంగళవారం ( ఫిబ్రవరి 9 వ తేదీ తెల్లవారుజామున 1 గంట నుంచి వేకువజాము 3 గంటల మధ్య సమయంలో ఇంటిలిజెంట్ నెట్ వర్క్ యొక్క నవీనకరణను చేయనున్నారు. తద్వారా వినియోదదారుల మన్నలను పొందే యత్నం చేస్తున్నారు. ఈ నవీనకరణ సమయంలో తమ వినియోదదారులకు తాత్కాలిక సేవా కొరతను కల్గిస్తున్నందుకు తమను మన్నించాలని, ఈ అసౌకర్యానికి ఎంతో విచారిస్తున్నట్లు ఒమాన్ టెల్ తెలిపింది. తమను అర్ధం చేసుకొన్నందుకు తమ వినియోగదారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









