మస్కట్‌ మునిసిపాలిటీ వెబ్‌సైట్‌లో కొంత భాగానికి మెయిన్‌టెనెన్స్‌

- August 21, 2020 , by Maagulf
మస్కట్‌ మునిసిపాలిటీ వెబ్‌సైట్‌లో కొంత భాగానికి మెయిన్‌టెనెన్స్‌

మస్కట్‌: నిర్వహణ నిమిత్తం మస్కట్‌ వెబ్‌సైట్‌లో కొంత భాగం ఆఫ్‌లైన్‌లో వుంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు మస్కట్‌ మునిసిపాలిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. సిస్టమ్స్ మెయిన్‌టెనెన్స్‌ అనేది ఆయా సేవలను మరింత మెరుగుపర్చడానికేనని మస్కట్‌ మునిసిపాలిటీ పేర్కొంది. ఆగస్ట్‌ 24వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో వెబ్‌సైట్‌లో అన్ని సేవలూ అందుబాటులో వుంటుందని ఈ ప్రకటనలో అధికారులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com